Breaking News

దారుణంగా పడిపోయిన ఉల్లి.. కిలో రూ.10 లోపే..

onions-ktxC--621x414@LiveMint

కొనబోతే అడవి.. కొంటే కొరివిలో తయారైంది ఉల్లి పరిస్థితి.. గతేడాది కిలోకు 70 పలికి ఆల్ టైం హై ధరలతో అల్లాడించింది.కానీ నేడు ఉత్పత్తి పెరిగిపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం మార్లెట్లో ఉల్లి ధర రూ. 10 నుంచి రూ.5 వరకు కొనసాగుతోంది. కొన్ని చోట్ల రైతులు , వ్యాపారులు 15 రూపాయలవరకు అమ్ముతున్నారు.. ఈటైంలోనే చాలామంది వినియోగదారులు కొని దాచిపెట్టుకుంటున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *