దానం నాగేందర్ కూతురు వివాహం, కేసీఆర్ హాజరు

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్ కూతురు వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని,ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రాజేంద్రప్రసాద్ మోహన్ బాబు, సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.

1430390421-nwl-Flah

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *