దాగుడుమూత దండాకోర్ మరో ట్రైలర్ విడుదల

దాగుడు మూత దండాకోర్ మూవీ మరో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రాజేంద్రప్రసాద్, బేబీ సారా అర్జున్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ వర్మ, నిత్యాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఆర్.కె మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రామోజీరావు నిర్మాత. మార్చిలో ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *