దసరాకు ధనుష్ ‘మరియన్’

ధనుష్ హీరోగా, పార్వతీ మీనన్ హీరోయిన్ గా భరత్ బాల దర్శకత్వంలో అస్కార్ ఫిలింస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్ వి. రవిచంద్రన్ తమిళంలో నిర్మించిన మరియన్ చిత్రం సంచలన విజయం సాధించింది.. ఈ చిత్రాన్ని ఎస్.వీ.ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత సి.జె.శోభ తెలుగు ప్రేక్షకుల కోసం అందిస్తోంది..  ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు 22న విడుదలవుతోంది..

pravathipravathi.jpg23pravathi.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *