దసరాకి చంద్రబాబు సచివాలయంలోకి..

విజయదశమి రోజున సీఎం చంద్రబాబు ఏపీ సచివాలయంలోకి రానున్నారు. దీంతో ఎల్ బ్లాక్ లోని 8వ అంతస్తులో సీఎం ఛాంబర్ మరమ్మత్తులు చేపట్టారు. ఈ పనులను ఆదివారం రవాణా శాఖా మంత్రి సిద్ధా రాఘవరావు పర్యవేక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనే దసరాలోగా చాంబర్ సిద్దం చేసి సీఎం పనిచేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.