Breaking News

దమయంతి మూవీ ప్రారంభం

దమయంతి మూవీ ప్రారంభం

లాంగ్ లీవ్ పొయెటిక్ మూవీ క్రియేషన్స్ బేనర్ పై శ్రీనివాస్ దర్శకత్వంలో, ఒంటెల క్రిష్ణ సమర్పణలో బోనాల శ్రీకాంత్, పాత పవన్ కుమార్ లు నిర్మిస్తున్న దమయంతి చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శుక్రువారం ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజా గౌరవ దర్శకత్వం వహించగా, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజా, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు మాట్లాడుతూ కరీంనగర్ కి చెందిన బోనాల శ్రీకాంత్, పాత పవన్ కుమార్ లు నిర్మిస్తున్న దమయంతి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *