థాయ్ లాండ్ లో కురిసిన చేపల వర్షం

థాయ్ లాండ్ : థాయ్ లాండ్ లో చేపల వర్షం కురిసింది. ప్రతీ సంవత్సరం థాయ్ దేశంలో మే, జూన్ లో వర్ష కాలం..ఈ సమయంలో అక్కడ తుఫానులు అధికంగా వస్తాయి. ఈ తుఫానుల ధాటికి సముద్రం పక్కన గల నగరాలపై చేపలు గాలికి ఇలా కొట్టుకువచ్చి రోడ్లపై పడి చనిపోతాయి. ఆ దృశ్యమే శనివారం థాయ్ లాండ్ లో కనిపించింది.

thailand2thailand23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *