త్వరలో 6 ఇంచుల పెద్దతెరతో గెలాక్సీ ఏ9

వరల్డ్ ఫేమస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ త్వరలో పెద్దతాకే తెర గల 6 ఇంచుల స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ9 పేరిట ఓ సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి కొత్త సంవత్సరంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ధర ఇంకా నిర్ణయించలేదు..

ఇందులో డ్యూయల్ సిమ్, 6 ఇంచ్ ఫుల్ హెచ్ డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 జీహెచ్జడ్ 64 బిట్ అక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎన్ఎఫ్ సీ ఫీచర్లు ఉన్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *