Breaking News

త్వరలో హీరో మంచు మనోజ్, ప్రణతిలకు వివాహం

Young-Hero-Denies-Marriage-Rumours- 02

-ప్రకటన విడుదల చేసిన మోహన్ బాబు
నటుడు మోహన్ బాబు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.. ఆయన రెండో కుమారుడు హీరో మనోజ్ కుమార్ కు సంబంధం కుదిరింది. వాళ్ల సమీప బంధువుల అమ్మాయి ప్రణతితో మనోజ్ పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారని మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు ప్రకటనలో వివరిస్తూ ‘40 ఏళ్లుగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు అభిమానాలు కృతజ్ఞతలు తెలిపారు.. మనోజ్ కుమార్ కు పెళ్లి చేయబోతున్నామని.. ఆయన కోడలు పేరు ప్రణతి అని.. ఆమె తమ పెద్ద కోడలు విరానికాకు స్నేహితురాలు అని తెలిపారు. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి.. న్యూయార్క్ లో సీపీఏ చేసిందని..రెండు రోజుల క్రితం ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ , ప్రవీణలను కలిసి వివాహ విషయం మాట్లాడామన్నారు. త్వరలోనే నిశ్చితార్థం, వివాహం జరిపించనున్నాం’అని ఆయన ప్రకటన విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *