Breaking News

త్వరలో డీఎస్సీ : కడియం శ్రీహరి

kadiyam__2__2344218f

హైదరాబాద్ : త్వరలోనే నిరుద్యోగులకు శుభవార్త చెపుతాననన్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. ఏప్రిల్ లో డీఎస్సీ వేయబోతున్నట్టు సూచనప్రాయంగా హైదరాబాద్ లో విలేకరులతో తెలిపారు. 2016-17 విద్యాసంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వం, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కేజీ టు పీజీ విద్యా విధానం రూపకల్పన చేస్తున్నామని శ్రీహరి తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *