Breaking News

త్వరలోనే డీఎస్సీ

0012

సీఎం కేసీఆర్ నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించారు. త్వరలోనే డీఎస్సీ వేస్తున్నామని ప్రకటించారు. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన తరువాత హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

నిరుద్యోగుల ఆశలు నిలబెడతామని.. ఈ ఎండాకాలంలోనే డీఎస్సీ వేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆశలకనుగుణంగా పారిపాలన సాగించి తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *