త్రిష పెళ్లి రద్దయింది..

trisha-19-12

కొన్నాళ్లుగా వివాదాలతో తడిసి ముద్దైన త్రిష వివాహ విషయం ఎట్టకేలకు ముగిసిపోయింది. ప్రియుడితో నిశ్చితార్థం జరిగి చివరకు పెళ్లి రద్దయింది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా ట్విట్టర్ లో పేర్కొంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త వరుణ్ తో జనవరి 23న జరిగిన నిశ్చితార్థం రద్దయినట్లు త్రిష స్పష్టం చేసింది. ఇకపై తాను సింగిల్ నని.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *