త్రిష డిజైనర్ వేర్ షోరూం ను ప్రారంభించిన జయప్రద

jayaprada

సికింద్రాబాద్ ఖార్కానా లో త్రిష డిజైనర్ వేర్ షోరూం ను సినీనటి, పార్లమెంట్ మాజీ సభ్యురాలు జయప్రద శనివారం నాడు ప్రారంభించారు. డిజైనర్ అమ్రితా మిష్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

jpr

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *