త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూడో సినిమా

అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రానికి మూహూర్తం సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ఇప్పటికే ఆ రెండు చిత్రాల నిర్మాత హారిక హాసినిక్రియేషన్స్ అల్లు అర్జున్ కి విషెస్ చెప్పింది. ఈ క్రమంలోనే త్వరలోనే కొత్త సినిమాకు వారు అర్జున్-త్రివిక్రమ్ తో ఓకే చేయించుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతం అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ అఆ చిత్రంలో నితిన్ హీరోగా పనిచేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తరువాత అర్జున్ త్రివిక్రమ్ మూవీ తెరకెక్కనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *