త్రిపుర భయపెడుతోంది..

త్రిపురతో హీరోయిన్ స్వాతి భయపెట్టేందుకు రెడీ అయ్యింది. హరర్ కథాంశంతో వస్తున్న ‘త్రిపుర’ మూవీ తెలుగు తమిళంలో రూపుదిద్దుకుంటోంది.. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు నిమిషాల త్రిపుర ట్రైలర్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. గీతాంజలి మూవీ దర్శకుడు రాజ్ కిరణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. నవీన్ చంద్ర హీరో.. నవంబర్ 6న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *