తోటి మిత్రుడి చావు చూసి..

cat23

మిత్రుడి చావు.. ఎవరినైనా కదిలిస్తుంది. అది మనిషుల్లోనైనా.. జంతువుల్లోనైనా.. ఓ పిల్లి  రోడ్డు ప్రమాదంలో మరణించింది. దాన్ని చూసిన తోటి పిల్లి ఆ పిల్లి మృతదేహాన్ని రోడ్డు పక్కకు తీసుకుని పోయింది.  డివైడర్ మీద పిల్లి శవం పక్కన దిగాలుగా కూర్చొని రోదించింది. ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది.. రోడ్డు న వెళ్లే వాళ్లు తీసి నెట్ పెట్టారు.

cat234

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *