తోటపల్లి ప్రాజెక్టుపై కాంగ్రెస్ పోరుబాట

తోటపల్లి ప్రాజెక్టు పోరాట కమిటీ ని ఏర్పాటు చేసి ప్రాజెక్టు కోసం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పోరుబాటకు సిద్ధమైంది..  టీఆర్ఎస్ తోటపల్లి ప్రాజెక్టును నిర్మించాలనే ఉద్దేశంతో ధర్నాలు, పోరాటాలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం విలేకరులతో కాంగ్రెస్ తోటపల్లి పోరాట కమిటీ, పోరాటాలపై మాట్లాడారు.

01katakam mrutyunjayam2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.