Breaking News

తోటపల్లి, గౌరవెల్లి, హుస్నాబాద్ రిజర్వాయర్లను పరిశీలించిన హరీష్

06-harish_GHOA5_HY_2333835f

హుస్నాబాద్ : భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీస్ రావు గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. తోటపల్లి, గౌరవెల్లి, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, రిజర్వాయర్లను పరిశీలించి మాట్లాడారు. మెట్టప్రాంతం హుస్నాబాద్ ను సస్యశ్యామలం చేస్తామన్నారు. త్వరలోనే ఓబులాపూర్, తోటపల్లి రిజర్వాయర్లకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. ముంపు బాధితుల విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎల్లమ్మ చెరువును మినీ ట్యాంకు బండ్ గా తీర్చిదిద్దుగామని పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *