తొలిమ్యాచ్ లో ఓడిన హైదరాబాద్

ఐపీఎల్ లో ఈరోజు జరిగిన హైదరాబాద్ , బెంగళూరు జట్ల మధ్య పోటీలో బెంగళూరు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు డివిలియర్స్ 82, కోహ్లీ 75 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 227/4 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం బ్యాంటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి కంట పోరాడింది. కెప్టెన్ వార్నర్ 28 బంతుల్లోనే 55 పరుగులు చేసిన విజయాన్ని అందించలేకపోయాడు. 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులే చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *