Breaking News

తైవాన్ లో కుప్పకూలిన విమానం

తైవాన్ లో ఓ విమానం నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో 30 మంది గాయాలతో బయటపడ్డారు. తైవాన్ లోని కిన్ మిన్ ఎయిర్ పోర్టు నుంచి 58 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానం కొద్ది సేపటికే తైపీ శివారులోని కీనంగ్ నదిలో కూలిపోయింది. నగరానికి దగ్గరలో ఈ ఘటన జరగడంతో సహాయక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి విమాన ప్రయాణికులను రక్షించారు. లేకపోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవారే.. విమానం కూలిపోయే ముందు తైవాన్ లోని ఓ ఫ్లైవర్ ను ధీకొట్టింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *