తెలుగు హీరోల రిపబ్లిక్ డే సాంగ్ అదుర్స్

హైదరాబాద్, ప్రతినిధి : భారత గణతంత్ర దినోత్సవం, సెలబ్రెటీ లీగ్ టాలీవుడ్ కి ఇనస్పిరేషన్ గా ఉండేందుకు నటుడు అక్కినేని అఖిల్ కోరిక మేరకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక పాటను రూపొందించారు. ఈ సాంగ్ లో వెంకటేశ్, అఖిల్, తరుణ్, శ్రీకాంత్, సైనా నెహ్వాల్, వి.వి.ఎస్ లక్ష్మన్ కనిపించి అలరించారు. ఈ సాంగ్ ను టాలీవుడ్ హీరోలు తమ సెలబ్రెటీ లీగ్ లో టాలీవుడ్ థీమ్ సాంగ్ గా వాడుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *