Breaking News

తెలుగు జాతి మళ్లీ కలుస్తుంది..

chandrababu_21435886033

తెలుగు జాతికి విడిపోయిన కలిసిన చరిత్ర ఉందని.. ఇటీవల మళ్లీ విడిపోయిందని.. తప్పకుండా మళ్లీ కలుస్తుందన్నారు సీఎం చంద్రబాబు.. రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో ‘తెలుగు భాష-సంస్కృతి’ సదస్సులో ఆయన మాట్లాడారు. శాతవాహనుల కాలంలో కూడా తెలంగాణ విడిపోయిందని.. తర్వాత కలిసిందన్నారు. తెలుగు జాతికి సుమారు 3000 ఏళ్లకు పైగా సంస్కృతి సంప్రదాయాలు, ప్రాచీన భాష, కళలు ఉన్నాయి వాటిని కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా కవి సిరివెన్నెల సీతారామశాస్త్రికి పుష్కర జ్ఞాపికను అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *