తెలుగమ్మాయి సింధూకు పద్మ అవార్డు

-మొత్తం 148 మందికి ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ,ప్రతినిధి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగమ్మాయి పీ.వీ సింధుకు ఈసారి పద్మశ్రీ పురస్కారం లభించింది.

అవార్డులు పొందిన వారు వీరే..
అద్వానీ, అమితాబ్, శ్రీశ్రీ రవిశంకర్, రాందేవ్ , దిలీప్ కుమార్ , పీవీ సింధు, సర్దార్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్, రజనీకాంత్ తో తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *