తెలంగాణ హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ త్రివేది

హైదరాబాద్ : తెలంగాణ హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ త్రివేది నియమితులయ్యారు. కాగా ఇన్నాళ్లు ఈ పోస్టులో ఉన్న బుర్రా వెంకటేశ్ నెలరోజుల పాటు సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో రాజీవ్ త్రివేదిని ప్రభుత్వం నియమించింది.

ఓటుకు నోటులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడంతో హోంశాఖ కార్యదర్శి బుర్రావెంకటేశ్ పాత్ర ఉందని సమాచారం. అందుకే ఆయనను ప్రభుత్వం సెలవుపై పంపింది. ఆయనతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా సెలవుపై వెళ్లడం టీడీపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు బలం చేకూర్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *