తెలంగాణ సీఎం కేసీఆర్ పై విశాఖలో కేసు

విశాఖపట్నం : తెలంగాణ సీఎం కేసీఆర్ పై విశాఖలోని పీఎస్ లో న్యాయవాది ఏపీపీ ఎన్వీ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసీఆర్ పై ఐపీసీ 464, 469, 471,166,167,120/బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుపై కుట్ర చేశారనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *