తెలంగాణ విభజనపై బుక్ రాస్తున్న ’కిరణా‘లు

Kirankumarreddy_5456

ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా చరిత్రలో నిలిచిపోయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.కొద్దిరోజులు యూఎస్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. అక్కడే తెలంగాణ ఏర్పాటు కు జరిగిన పరిణామాలు, టీడీపీ, కాంగ్రెస్, సోనియాగాంధీ చేసిన కుట్రలు, అందరి బండారాలు బయటపెట్టడానికి బుక్ రాశారని సమాచారం. ఆయన త్వరలోనే ఈ బుక్ ను రిలీజ్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.

ఇందులో తెలంగాణ ఏర్పాటుకు, అందుకు సంబంధించిన పరిస్థితులు కళ్లకు కట్టినట్టు వివరించారట.. ఏవరి పాపం ఎంత ఉందో ఈ బుక్ రిలీజ్ అయితే కానీ తెలియదని రాజకీయ నాయకులు లోలోపల భయపడుతున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *