
మంచు లక్ష్మీ నటనలో నిర్మాతగా కూడా రాణించింది. తండ్రిని నటనలో అదిరిపోయేలా చేసింది.. ఈ మద్య ప్రధానిని కలిసి మంచు మనో జ్ పెళ్లికి ఆహ్వానించింది. ఈ సందర్బంగా ట్విట్టర్ ద్వారా సెల్ఫీలు దిగి అలరించింది.
కాగా ప్రధానితో మోహన్ బాబు కుటుంబానికి ఉన్న నేపథ్యం కారణంగా మంచులక్ష్మీ స్వచ్ఛ భారత్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది.. తెలంగాణలో స్వచ్ఛ తెలంగాణ చేసి పరిశుభ్రతకు పాటుపడతానని ఈ సందర్బంగా మంచు లక్ష్మీ తెలిపింది.