తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ నోటీసు

reapply-voter-cards

వరంగల్ ఉప ఎన్నికల వేళ జనాకర్షక పథకాలు, విధాన నిర్ణయాలపై కాంగ్రెస్ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

క్రిస్ట్మస్ ను రాష్ట్ర పండుగగా జరపడం, ఓయూ విద్యార్థుల మెస్ చార్జీలు చెల్లించడం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు శిక్షణ, కళ్యాణ లక్ష్మీ పథకంలోకి బీసీలను చేర్చడం  వరంగల్లోని కాళోజీ హెల్త్ వర్సిటీకీ వీసీ నియామకం తదితర నిర్ణయాలు తీసుకుంది.

దీనిపై కాంగ్రెస్ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. కాగా ఇవన్నీ గతంలో తీసుకున్న నిర్ణయాలేనని.. వాటిపై ఉత్తర్వులు ఇవ్వలేదని.. కేవలం నిర్ణయాలేనని  టీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి బదులిచ్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *