Breaking News

తెలంగాణ ప్రజల కోసం పోరాడిన వారికే మద్దతు

X0N_9222

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజల్లో ఉండి పోరాటం చేసిన వారే గొప్ప నాయకులు అవుతారని.. తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి టీడీపీ నాయకులు కష్టపడాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గండిపేటలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో ఆయన మాట్లాడారు. కార్యకర్తలను ఎప్పుడు విస్మరించరాదని ఆయన అన్నారు.

తెలంగాణను , హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు.తెలంగాణలో ప్రజల కోసం పోరాడిన వారికే టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *