తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

*హైదరాబాద్*593 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సహాకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్-62
జీఏడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్-90
ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్స్ -28,
న్యాయశాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్-10,
పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్-20,
దేవాదాయశాఖ ఈవో-11
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్-3,
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్-46,
డిప్యూటీ తహసీల్దార్-259
ఎక్సైజ్ సబ్ ఇన్స్స్పెక్టర్ -64,
Jపోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో టీఎస్పీఎస్సీ జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ 434 పోస్టులకు అదనంగా ఈ నియామకాలు జరుగుతాయి.*

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *