Breaking News

తెలంగాణ డీజీపీకి మాతృవియోగం, పరామర్శించిన కేసీఆర్

Anurag Sharma

తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తల్లి సుశీల(85) మృతిచెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న రాత్రి కన్నుమూశారు. ఉదయం అనురాగ్ శర్మ ఇంటికి వచ్చిన  సీఎం కేసీఆర్ సుశీల బౌతిక కాయానికి  నివాళులర్పించి డీజీపీని ఓదార్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *