తెలంగాణ చవక మద్యానికి ఆంధ్రా బేంబేలు..

hqdefault

తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న నూతన మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వం బెంబేలెత్తిపోతోందట.. తెలంగాణ ఎక్కువగా తాగుతున్న సారాకు చెక్ పెట్టుందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్యాకెట్ల రూపంలో చవక మద్యం 60 మి.లీ లతో 20 నుంచి 30 రూపాలయ లోపు ధరతో తీసుకొస్తోంది.. ఈ మద్యం వల్ల జనాలు ఎక్కువగా కొనే అవకాశం ఉంటుంది. తెలంగాణ పక్కనే ఉన్న తూ.గోదావరి, ప.గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాలపై దీని ప్రభావం పడనుంది. ఆయా జిల్లాల వారు తెలంగాణకు వచ్చి ఈ చవక మద్యం తాగితే ఏపీ ప్రభుత్వాదానికి భారీగా గండిపడే ప్రమాదం ఉంది..

తెలంగాణ చవక మద్యం వల్ల తమకు 2 వేల కోట్ల నష్టం వస్తుందని… వెంటనే చవక మద్యం విధానాన్ని మానుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదట.. అందుకే ఇప్పుడు తెలంగాణ చవకమద్యం ఏపీకి గుబులు పుట్టిస్తోంది.. అక్కడి మందుబాబులకు మాత్రం సంతోషం కలిగిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *