తెలంగాణ గజ.. గజ

HY21-COLD_WAVE_2251352f

తెలంగాణలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.. చలికి జనం వణికిపోతున్నారు.. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.. రాత్రి పూట చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. చలితీవ్రతకు తెలంగాణ, ఏపీల్లో వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు.. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత 6.5 డిగ్రీలు ఆదిలాబాద్ లో నమోదైంది.

విశాఖ మన్యంలో దాదాపు 0 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. మంచు కురుస్తుంది. నీళ్లు గడ్డకట్టిపోతున్నాయి.. ఇలానే చలితీవ్రతత కొనసాగితే రోగాలు ప్రబలుతాయని.. చిన్నపిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *