తెలంగాణ ఎంసెట్ మెడిసిన్ టాపర్స్ వీరే..

తెలంగాణ ఎంసెట్ విడుదల చేసిన ర్యాంకుల్లో విద్యార్థులు సత్తాచాటారు. మెడిసిన్ లో ప్రకాశం జిల్లా నాగులపాలెంకు చెందిన ఉప్పలపాటి ప్రియాంక 160 మార్కులకు గాను 160 మార్కులు సాధించి సత్తా చాటింది.

రెండో ర్యాంకు : 159 మార్కులతో పాడ శ్రీ విధూల్
3వ ర్యాంకు : 159 మార్కులతో వంగాల అనూహ్య
4వ ర్యాంకు : పారసెల్లి సాయితేజ (158)
5.చెన్నూరి సాయితేజారెడ్డి (158)
6.పైడి తేజేశ్వర్ రావు (158)
7. పొన్నాడ నాగసత్య (158)
8.బాలబోలు కీర్తన (158)
9.అన్షి గుప్తా (158)
10.సిరంశెట్టి సాయి ప్రీతమ్ (158)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *