తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను గురువారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హైదరాబాద్ లో విడుదల చేశారు. ఇంజనీరింగ్, మెడిసన్ ల వారీగా విద్యార్థుల ర్యాంకుల వివరాలను ప్రకటించారు. ఇంజనీరింగ్ 70 65, మెడిసన్ లో 85.98 శాతంకు పైగా అర్హత సాధించారు.

మెడిసన్ లో 160/160 మార్కులతో ఉప్పలపాటి ప్రియాంక మొదటిర్యాంకు సాధించింది. ఇంజనీరింగ్ సాయి సందీప్ 157/160 మార్కులతో స్టేట్ ప్టస్ట్ ర్యాంకు సాధించారు. టాప్ 10 ర్యాంకులను కడియం ప్రకటించారు. ర్యాంకర్లకు శుభాకాంక్షలు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *