Breaking News

తెలంగాణ ఉధ్యమకారుడు చిందం రవీందర్ మృతి పార్టీ కి తీరని లోటు: టీఆర్ఎస్ ఎస్ సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవిశంకర్

sunke garsha chindam
రీంనగర్  జిల్లా గంగాధర మండలం లోని గర్షకుర్తి గ్రామానికి చెందిన చిందం రవీందర్ (42)కొన్ని సంవత్సరాలుగా  కిడ్నీ సంబందిత వ్యాదితో భాదపడుతూ  శనివారం రోజున మృతిచెందగా టీఆర్ఎస్ ఎస్ సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవిశంకర్ మృతుని కుటుంబీకులను పరమార్శించి తన ప్రగాడ సానుభూతి తెలిపారు.
నిజమైన  తెలంగాణ ఉధ్యమకారుడు చిందం రవీందర్ అని సుంకె రవిశంకర్ అన్నారు. చిందం రవీందర్ మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని  లోటు అన్నారు.
అతని కుటుంబానికి పార్టీ నుండి సహాయం అందేలా చూస్తానని అన్నారు.  ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు మేచినేని నవీన్ రావు,తాల్ల సురేష్,అంజయ్య,అజయ్ తదితరులున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *