తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

images (1)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారం సభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ అంశంపై సభలో సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ్యులందరికీ స్పీకర్ మధుసూదనచారికి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ద్రవ్య వినిమియ బిల్లు చర్చలో సీఎం కేసీఆర్ లేకపోవడం భాదాకరమని సభ్యులు నిరసన తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *