తెలంగాణ అమరులకు జర్నలిస్టుల నివాళి

హైదరాబాద్ : టీయూడబ్ల్యూజే ప్రథమ మహాసభలకు హాజరైన ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు, జర్నలిస్టులు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం ఘన నివాళులర్పించారు. ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా , ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కే శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జర్నలిస్ట్ నాయకులు వై నరేందర్, కె.సత్యనారాయణ, అయిలు రమేశ్, హెయూజే అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి పోటు రెడ్డి, ఏ. రాజేశ్ కుమార్, సంపత్ కుమార్ తో పాటు వందలాది మంది జర్నలిస్టులు పాల్గొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

అనంతరం టీయూడబ్ల్యూజే మహాసభల్లో పాల్గొనడానికి నాంపల్లి లోని లలితకళాతోరణం ఆడిటోరియంకు బయలు దేరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *