తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

హైదరాబాద్ : తెలంగాణలో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కీలక శాఖల్లోని 22 మందిని మార్చింది.

బదిలీ అయిన ఐఏఎస్ ల వివరాలు..
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర,
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా అజయ్ మిశ్రా
వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కమిషనర్ గా శాలినీ మిశ్రా
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా శశాంక్ గోయల్,
పరిశ్రమల శాఖ కార్యదర్శిగా అరవింద్ కుమార్
పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా రజత్ కుమార్,
సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా వికాస్ రాజ్,
వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పార్థసారథి,
ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా చంద్రవదన్,
ఐఅండ్ పీఆర్ కమిషనర్ గా బీపీ ఆచార్య కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *