తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నుంచి  ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలన్నీ ఉదయం 8.00 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు, డిప్యూటీ సీఎం కడియం తో బేటి అయ్యి ఈ ఒంటిపూట బడులను కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో నేటి నుంచి తెలంగాణలో ఎండాకాలం ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *