తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్పీ నిరుద్యోగుల కలను నెరవేర్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం తొలిసారిగా గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తెలంగాణలో టీఎస్పీఎస్పీ విడుదల చేసిన తొలి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇదే కావడం విశేషం..

439 పోస్టులకు నోటిఫికేషన్ ను బుధవారం సాయంత్రం విడుల చేసింది.. ఈ నోటిఫికేషన్లో సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ ఏసీటీవో, ఎక్సైజ్ ఎస్ ఐ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. 31నుంచి ఫిబ్రవరి 9వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు.. కాగా ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *