Breaking News

తెలంగాణకు కేంద్రం 50వేల ఇళ్లు మంజూరు

tghousing2

హైదరాబాద్ : తెలంగాణకు గృహనిర్మాణ పథకం కింద భారీగా ఇళ్లు మంజూరు చేయాలని పంపిన ప్రతిపాదనల మేరకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ చొరవతో 50వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది..అంతేకాదు మరో 31 పట్టణాలను అందరికీ ఇళ్ల పథకంలో చేర్చాలని కోరామని తెలిపారు. రాష్ట్రం ప్రతిపానలు పంపిస్తే ఆమోదిస్తామని వెంకయ్య చెప్పిన మేరకు రాష్ట్రానికి కేంద్రం 2 విడతల్లో 55,507 ఇళ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.

కేంద్ర గృహ నిర్మాణ శాఖ తెలంగాణకు 45వేల గృహాలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన విసయం తెలిసిందే.. అనుమతుల మంజూరుపై త్వరలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ అధికారిక ప్రకటన చేయనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *