తెరమీదకి జయసుధ కొడుకు…

హైదరాబాద్, ప్రతినిధి :  టాలీవుడ్ లోకి మరో వారసుడు రాబోతున్నాడు. సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ కొడుకు శ్రేయాన్ కపూర్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. శ్రేయాన్ ఫస్ట్ టైమ్ సినిమాలో నటించనున్నాడు. కొన్నిరోజులుగా చాలా స్క్రిప్ట్ లు విన్న జయసుధ, శ్రేయాన్… చివరికి ఓ కథను ఓకే చేసినట్లు సమాచారం. కొత్తగా వచ్చే శ్రేయాన్ సినిమాను వాసు మంతెన డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశేషం ఏంటంటే… వాసు మంతెనకు కూడా ఇది ఫస్ట్ సినిమా.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.