తెగిపడిన చేతిని కాలుకు అతికించిన వైద్యులు

1936833

చైనాలో స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కార్మికుడి చేయి తెగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.. అతికించిన చేయి అతుక్కునే పరిస్థితి లేదు.. దీంతో బాగున్న కాలుకు కట్ అయి పోయిన చేయిని అనుసంధినించి ఆపరేషన్ చేశారు వైద్యులు.

కార్మికుడు పూర్తిస్థాయిలో కోలుకున్నాక నెలరోజులకు వైద్యులు కాలుకు అతికించిన చేయిని తిరిగి 10 గంటల పాటు ఆపరేషన్ చేసి చేతికి అమర్చారు. ఇప్పుడిప్పుడే అతడు చేతులు కదుపుతున్నాడు.. మీరూ చూడండి ఆ ఫోటోలు..

131217105711-01-poy-hand-1217-story-topIMG-20130929-WA0004

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *