Breaking News

తుల ఉమ, జడ్పీటీసీల పుష్కరస్నానం

thula uma

జడ్పీచైర్మన్ తుల ఉమతో పాటు జిల్లాలోని జడ్పీటీసీలు అందరూ బుధవారం కాళేశ్వరంలో త్రివేణి సంగమ క్షేత్రంలో గోదావరి పుష్కరస్నానం చేశారు. పుష్కర స్నానమాచరించిన అనంతరం దైవ సన్నిధిలో ప్రత్యేకపూజలు చేశారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు సాదర ఆహ్వానం మేరకు ఆలయ పూజారుల సమక్షంలో తుల ఉమ, వైఎస్ చైర్మన్ రాజిరెడ్డి , జడ్పీటీసీలకు మధు సన్మానం చేశారు.

thula uma2

అనంతరం నిన్న ప్రమాదానికి గురై కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్ నగర్ జిల్లా వాసులను తుల ఉమ పరామర్శించారు. అంతకు ముందు మంథనిలో చికిత్సపొందుతున్న విషజ్వరాల బాధితులను పరామర్శించారు.

thula uma23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *