Breaking News

‘తుంటరి’ పనులు చేస్తున్న నారారోహిత్

0212

వైవిధ్య భరితమైన కథలతో చిత్రాలు చేసే కుమార్ నాగేంద్ర ప్రస్తుతం ‘తుంటరి’ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో ఉన్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఏ ఆర్ మురగదాస్ కథతో నిర్మించిన ‘మాన్ కరాటే’ చిత్రానికి ఇది అనువాద చిత్రం.. నారారోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రానికి లతా హెగ్డే.. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..

thuntari

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *