‘తుంగభద్ర’ ట్రైలర్ రిలీజ్

హైదరాబాద్, ప్రతినిధి : అదిత్, డింపుల్ జంటగా నటించిన తమిళంలో విజయవంతమైన తుంగభద్ర సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ వారు.. ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ హరిగురు చక్కటి పాటలు ఇచ్చి అలరించారు.

ఈ సినిమా ట్రైలర్ ను ట్విట్టర్ చాలా మంది సినీ హీరోలు, ప్రముఖులు, దర్శకులు మెచ్చుకున్నారు. వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *