తీగలగుట్టపల్లిలో మంత్రి ఈటెల Posted by Politicalfactory Date: October 11, 2015 1:57 pm in: News, Political News, Regional News Leave a comment 290 Views కరీంనగర్ : తెలంగాణ ఆర్థిక , పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెలరాజేందర్ ఆదివారం తీగలగుట్టపల్లిలో పర్యటించారు. గ్రామంలో పురాతన దేవాలయ పునర్నిర్మాణికి నిధులు కేటాయించి దాని నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటి మాట్లాడారు.