తిరుమల వెంకన్నను దర్శించుకున్న రోశయ్య

తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంభసభ్యులతో కలిసి రోశయ్య స్వామి వారిని దర్శించుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *