తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : అధిక ఎండల వల్ల తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న స్వామి దర్శనానికి భక్తులు 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే వెళ్లే భక్తులకు 3 గంటల సమయం మాత్రమే పడుతోంది..

కావున దూర ప్రాంత భక్తులు తిరుమల దర్శనానికి ఇప్పుడు వెళితే దర్శనం తొందరగా అవుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *